T20 World Cup: Waqar Younis apologises for His comments
#T20WorldCup2021
#INDVSPAKmatch
#INDVSNZ
#TeamIndiaSquad
#RohitSharma
#ViratKohli
#TeamIndia
#ShardulThakur
టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్ చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ కూడా భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించాడు.